కర్కాటకం

[ Apr 23 to Apr 24 ] కర్కాటకం
Previous Day Today Next Day

ఈరోజు మీరు ప్రయాణాల వలన అలసిపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది కాకపోతే శ్రమను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనవసరమైన ఖర్చులు అయ్యేఅవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పూజ .....దుర్గాదేవిఆరాధన సమయం ......ఉదయం రంగు ...... పసుపు

Aries Taurus Gemini Cancer Leo Virgo Libra Scorpio Sagittarius Capricon Aquarius Pisces