ప్రస్తుత మార్కెట్ రంగంలో తమ ఉత్పత్తులను రిలీజ్ చేసే క్రమంలో కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ తోనే రకరకాల కొత్త కొత్త మోడల్స్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎన్ని వాహనాలున్నా ఎవరికి వారు తమ కస్టమర్స్ యొక్క మెప్పు కోసం సరికొత్త టెక్నాలజీతో మోడల్స్ ను మార్కెట్ లోకి వదులుతున్నారు. 


బడ్జెట్ కార్లలో మేటి స్థాయిలో ఉంది నిస్సాన్.. హాఫ్ ఇయర్లీ ఓ సరికొత్త మోడల్స్ తో వాహనదారుల మెప్పు పొందుతున్న నిస్సాన్ నుండి ఇప్పుడు సరికొత్త మోడల్ ఎక్స్ ట్రైల్ కార్ రిలీజ్ అయ్యింది. గుడ్ లుకింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కెపాసిటీతో వాహనదారుడి సరికొత్త జోడిగా రిలీజ్ అయ్యింది. హైబ్రిడ్ వెహికల్ టక్నాలజితో రిలీజ్ అయిన ఈ ఎక్స్ ట్రైల్ వర్షన్ డ్రమటిక్ హెడ్ ల్యాంప్ తో నిస్సాన్ లోగోకి వి షేప్ క్రోం ఒకటి తయారు చేయబడ్డది. 


నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఇన్నర్ లుక్ :


ఇక ఈ కార్ ను సైడ్స్ నుండి చూస్తే అద్భుతంగా స్మూత్ డిజైన్ లా కనబడుతుంది. ఇక వెనుకభాగంలో అద్భుతమైన డిజైన్ తో ఈ కార్ రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో రిలీజ్ అవుతున్న ఈ నిస్సాన్ ఎక్స్ ట్రైల్ నిస్సాన్ ఆథ్రైజెడ్ డీలర్ దగ్గర అందుబాటులో ఉంటుంది. టోటల్ ఆటో కంట్రోల్ బటన్స్ తో ఈజీ ఆపరేట్ మేనేజింగ్ గా వస్తుంది ఈ సరికొత్త కార్. 


కాస్త కార్ మీద మోజు ఉండి సరికొత్త ప్రయాణపు సంతోషాన్ని పొందాలనుకునే వారు తప్పకుండా నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఆర్డర్ ఇవ్వక  తప్పదు. బెడ్జెట్ కార్ గా ప్రసిద్ది చెందిన నిస్సాన్ ఇప్పుడిప్పుడే లక్సరియస్ గా తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి వదిలి వాహనదారులను ఎట్రాక్ట్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: