బ్రిటిష్ ఆటోమేకర్స్ నుండి మరో వెహికల్ ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. లక్సరియస్ కార్లకు చిరునామాగా ఉన్న బెంట్లీ వెహికల్స్ ఇప్పుడు భారదేశంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ అత్యున్నత లక్సరీయస్ వెహికల్స్ లో ఒకటిగా ఉన్న బెంట్లీ వెహికల్స్ రేపు ఇండియన్ మార్కెలోకి రిలీజ్ అవుతున్నాయి.  


ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఘనంగా జరుపుతున్నారు. బెంట్లీ బెంటేగా వెహికల్ తో మొదలుపెడుతున్న తమ ఉత్పత్తులను మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబందించిన పనులు ఓ నెల ముందు నుండి స్టార్ట్ అవడంతో బెంట్లీ వెహికల్స్ కోసం భారతీయులు వెయిట్ చేస్తున్నారు. 


దీని విలువ సుమార్ రెండున్న కోట్ల నుండి మూడు కోట్ల దాకా ఉండొచ్చని అంచనా.. వి.వి.ఐ.పి క్యాడర్లో ఉన్న వారు, దేశంలో అధిక సంపన్నులకు ఈ వాహనం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మరి రేపు ప్రారంభమవుతున్న బెంట్లీ బెంటేగా కార్ షోరూం లో ఎన్ని ప్రీ బుకింగ్ వస్తాయో మరి.. సాధారణంగా ఇలాంటి షోరూంలు కేవలం మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఈ వాహనాలు సేల్ అయిన విధానాన్ని బట్టి మిగతా సిటీస్ లో ఈ షోరూం ఎక్స్పాన్ చేసే ఆలోచన్న ఆలోచన చేస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి: