లక్సరియస్ వెహికల్ బి.ఎం.డబల్యు నుండి మరో సరికొత్త కార్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో సరికొత్త కార్లతో సంచలనం సృష్టిస్తున్న బి.ఎం.డబల్యు ఎప్పుడు మార్కెట్ మార్పులకు అనుగుణంగా మరికొత్త టెక్నాలజీ సిస్టెంతో ఉత్పత్తులను రిలీజ్ చేస్తుంది. భారతదేశంలో అత్యధిక లక్సరియస్ కార్లలో ప్రాముఖ్యత సంతరిచుకుంది. 


ఇక ప్రస్తుతం లేటేస్త్ ఎక్స్5 కార్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది బి.ఎం.డబల్యు... పర్ఫార్మెన్స్ లో కస్టర్మర్ బేస్ సాటిస్ ఫాక్షన్ తో వస్తుంది ఈ లక్సరియర్ మోడల్. ఈ ఎక్స్5 కార్ ఎక్ డ్రైవ్ 30డి ఎం ఎస్ గల వాహనం ప్రైజ్ వచ్చేసి 75 లక్షల 90వేలతో వాడుకలో ఉంది.


అన్నిటికంటే ముఖ్యంగా లార్జర్ ఎయిర్ ఇంటేక్స్, ఎయిర్ కర్టన్స్ తో ఎయిర్ బ్లేడ్ తో ఎయిర్ ఇంఫ్లోకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక 19 ఇంచెస్ ఎం లైట్ వీల్ సస్పెన్షన్ తో కూడా స్మూత్ రైడింగ్ కు సహరిస్తుంది. ఇక ఎంజిన్ విషయానికొస్తే ఆరు ఎంజిన్ కెపాసిటీ కల 258పి.ఎస్ పవర్ మరియు 560ఎన్.ఎం టార్క్ తో 3.0 కెపాసిటీ ఇంజిన్ వస్తుంది. కస్టమర్స్ ప్రాధాన్యత అభిరుచులకు అనుగుణంగా వారి రైడ్ సుఖమయంగా సాగేలా బి.ఎం.డబల్యు కార్లు అందుబాటులో ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: