హోండాలో ప్రత్యేకంగా మైలేజ్ బైకులుగా ప్రాముఖ్యం పొందిన హోండా డ్రీం నియో మరింత కలర్ ఫుల్ గా తయారవుతుంది. ఇప్పటిదాకా కస్టమర్స్ కోరుకునే విధంగా రంగులతో వచ్చిన హోండా మరింత కలర్ ఫుల్ కలక్షన్స్ తో మీ ముందుకు వస్తుంది. అంటే కొత్త హోండా నియో మరో మూడు సరికొత్త కలర్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి.         


దేశంలో అత్యధికంగా మైలేజ్ ప్రాముఖ్యంగా అమ్ముడయ్యే హోండా డ్రీమ్ నియో మరింత కొత్త అప్డేట్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. దీనితో పాటుగా డ్రీం యుగా కూడా మరికొన్ని కలర్స్ తో అందుబాటులో ఉంది. బెస్ట్ ఎకనమీ బైక్ గా ప్రాముఖ్యత పొందిన ఈ బైక్ తో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 


కొత్త హోండా డ్రీం మొన్నటిదాకా ఉన్న మోడల్స్ కన్నా మరిన్ని మోడల్స్ తో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త మైలేజ్ బైక్ తీసుకునే ఆలోచన ఉన్న వారికి స్రైన ఆప్షన్ ఈ హోండా డ్రీం నియో.. మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసం బైక్ ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉంటుంది.        



మరింత సమాచారం తెలుసుకోండి: