వోక్స్ వాగన్ కార్ల కంపెనీ నుండి మార్కెట్ లోకి మరో కొత్త వాహనం అదుబాటులోకి వస్తుంది. వోక్స్ వగన్ ఎమియోగా వస్తున్న ఈ వెహికల్ చాలా విశిష్టతలను కలిగి ఉంటుంది. పెట్రోల్ తో నడిచే ఈ వాహనం యొక్క ప్రైజ్ కూడా మధ్య తరగతి వాహనదారులకు కూడా అందుబాటులో ఉండేలా 5.14 లక్షలకు అందిస్తున్నారు.


ఇప్పటికే ట్రైల్ వర్షన్ రిలీజ్ అయిన ఈ మోడల్ కు అధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్నాయి. ఈ సరికొత్త ఎమియోతో వోక్స్ వాగన్ కంపెనీ మరిత సమర్ధమవంతమైనదిగా కనిపిస్తుంది. దేశంలో ఎన్నో కార్ల కంపెనీలున్నా తమ ఉత్పత్తులను కస్టమర్స్ కు అందుబాటులో ఉండేలా చూసే కంపెనీలు చాలా తక్కువ. అందులో వోక్స్ వాగన్ ముందుంటుంది.


ఇక ఈ వాహనం మారుతి సుజుకి డిజైర్, హ్యుండై ఎక్స్.సెంట్, హోండా అమేజ్ ఫోర్డ్ ఫిగో మయితు టాటా జెస్ట్ కార్లకు మంచి పోటీ ఇస్తుంది. ఈ వాహనాల తయారీ సిద్ధంగా ఉన్నాయి. అయితే జూలై నుండి మార్కెట్ లో ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయట. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త వోక్స్ వాగన్ ఏమియో ను ఇప్పుడే మీ సొంతం చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సాగించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: