దేశంలో తన స్టైలిష్ మోడల్స్ తో మంచి కస్టమర్ సాటిస్ఫ్యాక్షన్ గల కార్ల కంపెనీలో హ్యుండై కూడా ఒకటి. అయితే తమ కస్టమర్స్ ను మరింత ప్రీతిపాత్రులయ్యేలా తమ అత్యద్భుత ఆఫర్లతో హ్యుండై మనముందుకు వస్తుంది. ఇక ఈ ఆగష్ట్ లో ఎప్పుడు లేని అత్యధిక డిస్కౌంట్ తో కస్టమర్స్ ముందుకు వస్తుంది.


హ్యుండై కంపెనీ ప్రత్యేకంగా ఈ నెల 25వరకు స్పెషల్ డిస్కౌంట్ ను ప్రవేశ పెట్టింది. ఇక దీనిలో ఎక్స్ చేంజ్ డిస్కౌంట్స్, లాయలిటీ బోనసెస్, ఇంకా ఫ్రీ ఇన్సూరెన్స్ లతో కస్టమర్స్ ప్రాధాన్యత ముఖ్యంగా ఆఫర్లను ప్రవేశపెడుతుంది. హ్యండై నుండి వచ్చిన అన్ని మోడల్స్ వరుసగా ఇయాన్, ఐ10, గ్రాండ్ ఐ10, ఎక్సెంట్, ఎలైట్ ఐ20, వర్న పలు కంపెనీలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది.


ఇంతవరకు ఎప్పుడు లేని గొప్ప ఆఫర్లతో ఈసారి కస్టమర్ యొక్క ప్రాధాన్య ముఖ్యంగా ఈ డిస్కౌంట్స్ ఇవ్వడం జరిగింది. మరి మెగా ఆఫర్లతో తమ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న హ్యుండై ఈ నెల సేల్ రిపోర్ట్ కూడా అత్యధికంగా సాధించే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: