ప్రయాణీకుల సౌకర్యార్ధం ఎప్పుడు తమ ఉత్పత్తులను సరికొత్త సాంకేతికతో అందుబాటులో ఉంచే కంపెనీల్లో హోండా మోటార్ కంపెనీ ఒకటి. ఇప్పటికే మైలేజ్ బైకులను అందిస్తూ కస్టమర్స్ మనసు దోచుకున్న హోండా ఇప్పుడు ఓ సరికొత్త స్కూటర్ ను అందుబాటులోకి తెలుస్తుంది. ఏకంగా 750సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ అడ్వెంచర్ త్వరలో రిలీజ్ అవుతుంది.


హోండా నుండి మాక్సి స్కూటర్ నుండి అడ్వెంచరస్ బైకుల అనుసంధానంతో ఈ సరికొత్త అడ్వెంచరస్ స్కూటర్ తయారు చేయబడింది. స్కూటర్ గా ఉన్న అన్ని కంపెనీల ఉత్పత్తులు మోటర్ సైకిల్ లా పరుగెడితే అనే ఆలోచనతో ఈ సరికొత్త అడ్వెంచరస్ స్కూటర్ తయారు చేయబడింది.


హోండా ఎక్స్-ఏ.డి.వి పేరుతో ఈ బైకులను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సరికొత్త హోండా స్కూటర్ మీ సొంతం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న హోండా షోరూంకు వెళ్లి ఈ స్కూటర్ యొక్క మరిన్ని డీటేల్స్ తెలుసుకోండి.   



మరింత సమాచారం తెలుసుకోండి: