దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టోయోటా మోటార్స్ నుండి ఇప్పుడు ఎటియోస్ న్యూ మోడల్ రానుంది. ఫేస్ లిఫ్టెడ్ ఫెసిలిటీతో రాబోతున్న ఈ కార్ ప్రైజ్ 5.24 లక్షలుగా నిర్ణయిచబడింది. ఇప్పటికే టోయోటా ఏటియోస్ మంచి సేల్ రిపోర్ట్ ను కలిగి ఉంది. అయితే ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్స్ తో సరికొత్త ఎటియోస్ మరింత ప్రియం కానుంది.

 

ఇక ఈ కార్ డీజిల్, పెట్రోల్ రెండు మోడల్స్ ను రిలీజ్ చేశారు. తక్కువ ప్రైజ్ తో టోయోటా మోడల్ కార్ ను రైడ్ చేసే ఆనందంతో ఎటియోస్ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇది ప్రయాణీకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరి మార్కెట్ లో రిలీజ్ అవుతున్న ఈ సరికొత్త టోయోటా ఎటియోస్ ను సొంతం చేసుకోవాలంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న టోయోటా షోరూం ను సంప్రదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: