దేశంలో లక్సరీ కార్ మోడల్ గా పేరు సంపాదించిన స్కోడా ఇప్పుడు తమ కొత్త డీజిల్ కార్లన్నిటికి సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాసెస్ లో చాలా కొత్త సౌకర్యాలని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక ఈ సరికొత్త రీకాల్ ప్రోగ్రాంతో కస్టమర్ల నందు మరింత నమ్మకం సాధిస్తుంది స్కోడా మోటార్ కంపెనీ. ఈ.ఏ 189 ఇంజిన్ సామర్ధ్యం గల కార్ల స్కోడ సూపర్ అప్డేషన్ జరుగుతుంది.  


ఈ.ఏ ఇంజిన్ వాడుకలో కాంట్రవర్సీ ఎక్కువ కావడంతో ఈ రీకాల్ ప్రోగ్రాం ద్వారా వాటిని పరిష్కరిస్తున్నారు. వోక్స్ వాగన్ తయారు చేసే ఈ.ఏ 189 ఇంజిన్ ఇప్పుడు సరికొత్త అప్డేట్స్ తో రానుంది. కేవలం స్కోడాకి మాత్రమే కాదు వోక్స్ వాగన్ జెట్ట, ఆడి ఏ3, ఏ4, ఏ6 కార్లకు కూడా ఈ అప్డేషన్ జరుగుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: