దేశంలో మైలేజ్ బైక్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో మోటార్స్ నుండి కొత్త బైక్ రిలీజ్ అనగానే కస్టమర్స్ అంతా వాటి యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎగబడతారు. ఇక ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యా ప్రతి మోటార్ కంపెనీ బెస్ట్ ఫీచర్స్ తో ఉన్న మోడల్స్ నే కస్టర్మర్స్ కు ఇస్తుంది. ఇక ఆ క్రమంలో హీరో నుండి మూడు సరికొత్త మోడల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.


అచీవర్ 150, సూపర్ స్ప్లెండర్, ప్యాషన్ ప్రో.. ఈ మోడల్స్ సరికొత్త అప్డేత్స్ తో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు మార్చిన ప్రైజ్ తో ఈ బైకులు వస్తున్నాయి. డిస్క్ వర్షన్ అచీవర్ కేవలం 62,800 రూపాయలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక హీరో నుండి ఇకనుండి రానున్న అన్ని బైకులకు ఐ3ఎస్ టెక్నాలజీను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: