లక్సరియస్ కార్లలో అత్యంత ప్రాముఖ్యత పొంది కస్టమర్స్ అత్యంత ప్రీతి పాత్రమైన వెహికల్ గా క్రేజ్ తెచ్చుకున్న మెర్సిడిస్ బెంజ్ ఇప్పుడు మరో కొత్త షోరూంను అందుబాటులోకి తెచ్చింది. బెంగుళూరులో బెంజ్ సరికొత్త షోరూం ఓపెన్ చేశారు. కస్టమర్స్ కు తమ సేవలను అందించే క్రమంలో