ఆడి నుండి వస్తున్న అత్యంత అధునాతనమైన వెహికల్ ఆడి క్యూ-3 కేవలం ఇండియా మొత్తం మీద 101 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయట. డైనమిక్ మరియు స్పెషల్ ఎడిషన్ గా రిలీజ్ అవబడుతున్న ఈ వాహనాలను కేవలం దేశం మొత్తం మీద 101 మాత్రమే