లక్సరియస్ కార్లలో మెర్సెడిస్ బెంజ్ ది ప్రత్యేక స్థానం అని చెప్పాలి. ముఖ్యంగా భారత దేశంలో బెంజ్ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. ఇక అలాంటి వారి కోసమే ప్రత్యేకమైన మోడల్స్ తో బెంజ్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక అదే క్రమంలో బెంజ్ నుండి ఇప్పుడు సరికొత్త యాక్టివిటీ ఎడిషన్