2016లో ఆటో ఎక్స్ పో ప్రదర్శనలో చూపరులను ఆకట్టుకున్న టాటా హెక్సా ఇప్పుడు స్పెసిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసింది. అధికారికంగా కాకపోయినా హెక్సా స్పెసిఫికేషన్స్ లీక్ అవడం జరిగింది. వరికార్ 400 ఇంజిన్ సామర్ద్యంతో వస్తున్న ఈ హెక్సా టాటా మోటార్ కార్లలో ప్రత్యేకం అని చెప్పాలి.