బజాజ్ నుండి మరో సరికొత్త పల్సర్ 220 సిసి బిఎస్-4 వెహికల్ రిలీజ్ అవుతుంది. యూత్ మనసు దోచిన బజాజ్ పల్సర్ ఇప్పుడు అందరి అభిరుచికి తగ్గట్టు మరింత సౌకర్యవంతంగా తయారు అయ్యింది. ఇక అత్యధిక సిసి ఇంజిన్ తో 2007 లో ప్రారంభమైన 220 సిసి పల్సర్ బైక్ అప్డేట్ అవుతూ