మధ్య తరగతి వాహనంగా ఎంతో మంచి కస్టమర్ ఫీడ్ బ్యాక్ అందుకున్న నిస్సాన్ మోటార్ కంపెనీ కార్లు లాస్ట్ మంత్ అనగా నవంబర్ నెలలో అత్యధికంగా 52 శాతం వృద్ధి రేటు సంపాదించుకుంది. అసలకే నోట్ల రద్దితో జనాలు ఇబ్బంది పడుతుంటే నిస్సాన్ కార్లు మాత్రం ఓ రేంజ్లో అమ్ముడయ్యాయి దేశ వ్యాప్తంగా