డుకాటి నుండి రాబోతున్న సరికొత్త బైక్ స్క్రాంబ్లర్ కొత్త సంచలనంగా సృష్టిస్తుంది. అరు లక్షల విలువల గల ఈ బైక్ యొక్క అడ్వాన్స్ టక్నాలజీతో వస్తుంది. 803సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ ప్రస్తుతం చూపరులను ఆకట్టుకుంటుంది. టూ వీలర్ లో లక్సరియస్ వెహికల్ గా కనిపిస్తున్న ఈ డుకాటి స్క్రాంబ్లర్ మిగతా బైకులకన్నా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు.


2015లో డుకాటి బైకులు వచ్చినా అవి అంతగా జనాదరణ పొందలేదు. అందుకే డుకాటి సరికొత్త టెక్నాలజీతో ఈ బైక్ ను రిలీజ్ చేస్తుంది. స్పోర్ట్స్ మోడల్ గా కనిపిస్తున్నా లక్సరియస్ గా ఉన్న ఈ మోటర్ బైక్ పై ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తమ స్టైల్ ను ప్రతిభించే మోడల్ బైక్ వాడాలనుకునే వారు ఈ డుకాటి స్క్రాంబలర్ బైక్ కోసం వెంటనే దగ్గరలో ఉన్న డుకాటి షో రూం ను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: