ప్రస్తుతం యువత మనసు గెలుచుకున్న బైకుల్లో ఆన్ రోడ్ రేసింగ్ లో ప్రత్యేకత సంపాదించుకుంది కెటిఎం బైక్స్. అయితే కస్టమర్స్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పుడు కెటిఎం నుండి మరో రెండు కొత్త మోడల్ బైకులు రిలీజ్ అవుతున్నాయి. ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న ఈ బైకులు చాలా విశిష్టత కలిగి ఉన్నాయి.


ఫుల్ అడ్వాన్సెడ్ ఫీచర్స్ తో రాబోతున్న ఈ కెటిఎం కొత్త మోడల్స్ ఆర్సి 200, ఆర్సి 390. రెండు విభిన్నమైన ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఆర్సి 200 లక్ష 69 వేల ప్రైజ్ తో అందుబాటులో ఉండగా.. ఆర్సి 390 మాత్రం 2.38 లక్షలుగా నిర్ణయించబడింది. మరి మోడ్రెన్ ఫీచర్స్ తో వస్తున్న కెటిఎం బైకులు సొంతం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న కెటిఎం షోరూంను వెంటనే సంప్రదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: