ఇండియాలో అత్యధిక లక్సరియస్ వెహికల్స్ లో  సేల్స్ కలిగిన బిఎండబల్యు ఒకటి ఎప్పటికప్పుడు కస్టమర్స్ కోసం ప్రత్యేకమైన అడ్వాన్సెడ్ టెక్నికల్ఫీచర్స్ తో ముందుకు వస్తుంది. ఇప్పుడు బిఎండబల్యు సరికొత్త ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ తో వస్తుంది. గ్రాన్ టరిస్మో 3 వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కార్ గా కనిపిస్తూనే లక్సరియస్ గా ఉండే ఈ వాహనం యొక్క ఖరీదు 43.30 లక్షలుగా నిర్ణయించబడింది.     


ఇక దీని ఇంజిన్ విషయానికొస్తే 190 పిఎస్ పవర్ సిస్టెం తో 400 ఎన్.ఎం టార్క్ తో ఇంజిన్ మంచి అధునాతనంగా ఉంటుంది. పెట్రోల్ మరియు డీజిల్ తో నడిచే ఈ వాహనాల ప్రీ ఆర్డర్స్ కూడా బాగున్నాయి. మరి లక్సరియస్ కార్ మెయింటైన్ చేయడానికి వెంటనే మీ దగ్గరలో ఉన్న బిఎండబల్యు షోరూంను సంప్రదించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: