హోండా నుండి వచ్చిన డిజైరబుల్ కార్లలో హోండా సిటీ ఒకటి. 2014 లో రిలీజ్ చేసిన ఈ కార్ ను మరింత టెక్నికల్ అప్డేట్స్ తో ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయబోతుంది హోండా కంపెనీ. 8.5 లక్షల నుండి 13 లక్షల విలువ కలిగిన ఈ కార్ మోడల్ హోండా కష్టమర్స్ కు నచ్చేవిధంగా ఉంది.


1.5 లీటర్ ఐవిటెక్ తో పాటుగా 1.5 లీటర్ టర్బో చార్జెడ్ ఐడిటెక్ ఇంజిన్ తో రాబోతున్న ఈ వెహికల్ ప్రయాణీకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 117 బిహెచ్పి పవర్ తో పాటుగా 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో ఇది అందుబాటులో వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త హోండా సిటీ సొంతం చేసుకోవాలనుకునే వారు దగ్గరలో ఉన్న షోరూం ను వెంటనే సంప్రదించండి.   



మరింత సమాచారం తెలుసుకోండి: