మహింద్రా నుండి మరో ఎస్.యు.వి వెహికల్ రిలీజ్ అవుతుంది.. కస్టమర్స్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వారికి నచ్చినట్టు మోడల్స్ ను అందుబాటులో ఉంచుతుంది మహింద్రా కంపెనీ. ఇప్పుడు ఈ మహింద్రా నుండి కొత్తగా ఎస్ 201 రిలీజ్ అవుతుంది. రెనాల్ట్ డస్టర్ ఇంకా హ్యుండై క్రెటా మోడల్స్ కు చెక్ పెట్టేందుకు మహింద్రా ఈ సరికొత్త ఎస్ 201 ను డిజైన్ చేసింది. 


ఇప్పటికే మహింద్రా నుండి రిలీజ్ అయిన అన్ని ఎస్.యు.వి వెహికల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.. అదేవిధంగా రాబోతున్న ఈ ఎస్ 201కు కూడా అదే రేంజ్ సేల్స్ ఉంటుందని భావిస్తున్నారు. మహింద్రా నుండి ఎంతో ప్రెసిటిజియస్ గా వస్తున్న ఈ మోడల్ మార్కెట్ లోకి త్వరలో రిలీజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త మహింద్రా ఎస్ 201 తీసుకోవాలనే ఆలోచన ఉన్నవారు వెంటనే దగ్గరలో ఉన్న మహింద్రా షోరూం ను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: