టివిఎస్ లో స్కూటర్ సెక్షన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టివిఎస్ జూపిటర్ ఇప్పుడు బిఎస్ 4 ఎడిషన్ తో రాబోతుంది. దీని ధర 49,666లుగా నిర్ణయించబడింది. ఈ అప్డేటెడ్ వర్షన్ కు ఎలాంటి ప్రైజ్ హైక్ చేయకుండా ప్రత్యేకమైన కస్టమర్స్ కోసం రెడీ చేయబడింది. 


టివిఎస్ జూపిటర్ ఇండియాలో 2013 నుండి సేల్స్ ప్రారంభించింది.. 110సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ ప్రయాణీకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 62 కిలో మీటర్ పర్ అవర్ మైలేజ్ తో వస్తున్న ఈ సరికొత్త స్కూటర్ టివిఎస్ మోటార్స్ యొక్క సేల్స్ ను మరింత పెంచుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: