ద్విచక్రవాహన రంగంలో మెరుగైన ప్రొడక్టస్ అందిస్తున్న సుజుకి నుండి ఇక రానున్న రోజున్న సిలంగ్ షాట్ ప్లస్ బైక్ చూసే అవకాశం కనిపించడం లేదు. సుజుకి బైకులన్ని ప్రస్తుతం బిఎస్-4 టెక్నాలజీతో రాబోతున్నాయి. అందుకే ఇక నుండి స్లింగ్ షాట్ ప్లస్ సుజుకి ఆపేస్తుందట. అప్డేటెడ్ బైకుల్లో స్లింగ్ షాట్ ను డిస్ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారట.   


125సిసి కెపాసిటీ కల సుజుకి బైక్ ప్రస్తుతం మార్కెట్ లో 63,302 ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంది. మంచి మైలేజ్ ఇస్తున్న ఈ బైక్ కస్టమర్స్ కు మంచి ప్రయోజకరంగా ఉండింది. ఇక సుజుకి నుండి వచ్చిన స్పోర్ట్స్ బైక్ జిక్సర్ కస్టమర్స్ మనసు దోచేస్తుంది. బైక్ రైడింగ్ కు యువత మెచ్చిన సుజుకి జిక్సర్ సరికొత్త మోడల్ లో అందుబాటులో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: