టాటా మోటార్ నుండి మరో ఫోర్ వీలర్ టైగోర్ రిలీజ్ అయ్యింది. ఈరోజు నుండి అన్ని ఆథరైజెడ్ షోరూంలలో ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ వెహికల్ డీజిల్ అయితే 6.2 లక్షలు, పెట్రోల్ అయితే 4.2 లక్షలుగా ధర నిర్ణయించబడింది. 


టాటా మోటార్స్ నుండి వస్తున్న కొత్త సబ్ ఫోర్ మీటర్ తో వస్తున్న ఈ వెహికల్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్ టెక్నాలజీ సిస్టెంతో తయారు చేయబడినది. టాటా నుండి వచ్చిన బెస్ట్ మోడల్స్ లో టైగోర్ కూడా ఒకటవుతుందని అంటున్నారు. లాంచింగ్ కంటే ముందే ఆటో ఎక్స్ పోలో దీని టెస్ట్ డ్రైవ్ చేసిన కస్టమర్స్ ఇప్పుడు అడ్వాన్స్ కట్టి మరి ఈ వెహికల్ సొంతం చేసుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: