బిఎండబల్యు సూపర్ స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు రోడ్ల మీద రైయ్యున పరుగులు తీయనుంది. కేవలం స్పోర్ట్స్ క్యాటగిరిలో తయారు చేయబడ్డ బిఎండబల్యు ఎస్ 1000ఆర్ ఆర్ ను కాస్త చేంజ్ చేసి ఎస్ 1000 ఆర్ మోడల్ గా రోడ్ల మీద తిరిగేలా బైక్ రిలీజ్ చేస్తున్నారు. 


999 సిసి కెపాసిటీ కలిగిన ఈ బిఎండబల్యు బైక్ ఇక రోడ్ల మీదకు రానుంది. పవర్ అవుట్ పుట్స్ మరియు ఎలెక్ట్రానిక్స్ కు మంచి వాల్యూ ఉన్న ఈ బిఎండబల్యు ఎస్ 1000 ఆర్ టూవీలర్ రంగంలో పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. మీరు కూడా కొత్త బైక్ తీసుకోవాలని చూస్తుంటే ఇంకెందుకు ఆలస్యం బిఎండబల్యు ఎస్ 1000ఆర్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వెంటనే మీ దగ్గరలో ఉన్న షోరూంను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: