కవాసకి నుండి త్వరలో కొత్త జెడ్ 250 బైక్ రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గ్రాండ్ వర్షన్ తో వస్తున్న ఈ మోడల్ బైక్ వాల్యూ 3.09 లక్షలుగా నిర్ణయించబడింది. బిఎస్ 4 నామ్స్ తో వస్తున్న ఈ బైక్ రైడింగ్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 249 సిసి కెపాసిటీతో రాబోతున్న ఈ బైక్ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.


సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ బైక్ ఇండియాలో లాంచింగ్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ బైక్ లతో మళ్లీ కవాసకి టూ వీలర్ రంగంలో తన ఉణికిని చాటాలని చూస్తుంది. మరి రాబోతున్న కవాసకి జెడ్ 250 గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు దగ్గరలో ఉన్న షోరూంను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: