హోండా మోటార్ కంపెనీ నుండి కొత్త నేవి న్యూ వర్షన్ స్కూటర్ రిలీజ్ కానుంది. 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనలో ఉంచిన ఈ స్కూటర్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. 25 వేల ధరతో వస్తున్న ఈ వెహికల్ మీద కస్టమర్స్ యొక్క దృష్టి ఉంది. ఇండియాలో అమ్ముడవుతున్న 10 రకాల స్కూటర్లలో హోండా నేవి స్కూటర్ ఒకటిగా ఉంది.


ఇక హోండా నుండి కొత్త రాబోతున్న స్కూటర్ హోండా నేవి 2. 110 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ వెహికల్ హోండా యాక్టివ 4జి వెహికల్ తో పోటీ పడుతుంది. మరి రిలీజ్ అవుతున్న హోండా నేవి న్యూ మోడల్ కస్టమర్స్ ను ఏవిధంగా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: