టోయోటా నుండి స్పోర్టీ ఇన్నోవా మోడల్ క్రిస్టా రిలీజ్ అవుతుంది. మే 4 న ఈ మోడల్ కార్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. స్టాండర్డ్ ఇన్నోవా లుక్ కు పూర్తి డిఫరెంట్ గా ఈ మోడల్ కార్ ఉంటుంది. సిక్స్ సీటర్ కెపాసిటీతో అధునాతన ఇంజిన్ సామర్ధ్యంతో క్రిస్టా వెహికల్ రిలీజ్ కాబోతుంది.


ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో లాంచ్ చేస్తున్న ఈ మోడల్ త్వరలో ఇండియాకు వచ్చే అవాశం ఉంది. ఇన్నోవా మోడల్ లోనే స్పోర్ట్స్ కార్ కావాలనుకునే వారికి ఈ కొత్త క్రిస్టా నచ్చే అవకాశం ఉంది. మరి ఇన్నోవా ఎక్స్ టెన్షన్ మోడల్ గా వచ్చిన ఈ క్రిస్టా ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: