టూ వీలర్ లో పెట్రోల్ సేవింగ్స్ వెహికల్స్ అంటే అది హీరో బైకులనే నమ్మకం కస్టమర్స్ లో ఉంది. వారి అంచనాలకు అనుగుణంగానే హీరో కొత్త మైలేజ్ బైకులను అందిస్తుంది. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హెచ్ ఎఫ్ డీలక్స్ వెహికల్ కు కొత్తగా ఐ3ఎస్ టెక్నాలజీని అందుబాటులో ఉంచుతుంది హీరో మోటార్ కంపెనీ. ఈ ఐ3ఎస్ హెచెఫ్ డీలక్స్ బైక్ ధర 54,300 రూపాయలుగా నిర్ణయించబడింది. 


బిఎస్-4 టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ 97.22 సిసి కెపాసిటేఎ ఇంజిన్ తో వస్తుంది. 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తున్న ఈ బైక్ ట్యాంక్ 9.5 లీటర్ పెట్రోల్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మైలేజ్ బైకులను అందించే హీరో నుండి వస్తున్న ఈ సరికొత్త హెచెఫ్ డీలక్స్ ఐ3ఎస్ కస్టమర్స్ కు మరింత ప్రియం కానుంది. మరి ఈ బైక్ సొంతం చేసుకోవాలనుకునే వారు మీ దగ్గరలో ఉన్న హీరో షోరూంను సంప్రదించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: