డుకాటి నుండి మరో కొత్త రెండు కొత్త రకం బైకులు రిలీజ్ చేస్తున్నారు. మల్టీస్ట్రాడ 950, మోన్ స్టర్ 797 బైకులు జూన్ 14న లాంచ్ చేయబోతున్నారు డుకాటి మోటార్స్. 803సిసి ఎల్ ట్విన్ మోటార్స్ తో ఈ బైకులు డిజైన్ చేయబడ్డాయి.  


ముందు 19 ఇంచ్, వెనుక 17 ఇంచ్ టైర్లతో ఈ బైక్ వస్తుంది. అధునాతన టెక్నాలజీతో కస్టమర్స్ యొక్క ప్రాధాన్యతల దృష్ట్యా ఈ బైక్ తయారు చేయబడింది. మరి రాబోతున్న డుకాటి బైకులు యూత్ ను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: