టివిఎస్ నుండి మరో కొత్త స్కూటర్ లాంచ్ అవుతుంది. టూ వీలర్ రంగంలో టివిఎస్ కస్టమర్స్ యొక్క ప్రాధ్యాన్యత దృష్ట్యా తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతుంది. మోటో బైకులతో పాటుగా టివిఎస్ స్కూటీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రిలీజ్ చేస్తుంది. ఇక కొత్తగా టివిఎస్ నుండి జెస్ట్ 110సిసి స్కూటీ లాంచ్ అవుతుంది.


ఇక స్కూటీ ధర 48వేల రూపాయలుగా నిర్ణయించబడింది. 2017 స్పెషల్ ఎడిషన్ గా రాబోతున్న టివిఎస్ జెస్ట్ మట్టే బ్లూ, రెడ్, యెల్లో కలర్ తో అందుబాటులో ఉంటుంది. సిఎస్ 4 వెహికల్ గా రాబోతున్న ఈ స్కూటీ 62 కిలో మీటర్ పర్ అవర్ స్పీడ్ తో వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం స్కూటీ కొనాలనుకునే వారి దగ్గరలో ఉన్న టివిఎస్ షోరూం లో వివరాలు కనుక్కోండి.    



మరింత సమాచారం తెలుసుకోండి: