కవాసకి నుండి రాబోతున్న కొత్త మోడల్ బైక్ జెడ్ 250. అప్డేటెడ్ వర్షన్ తో వస్తున్న ఈ లేటెస్ట్ మోడల్ బైక్ వాల్యూ 3.10 లక్షలుగా నిర్ణయించబడింది. బిఎస్ 4 ప్రమాణాలతో వస్తున్న ఈ బైక్ రైడింగ్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 249 సిసి కెపాసిటీతో ఫుల్ స్పీడ్ పికప్తో ఈ బైక్ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.


ముఖ్యంగా ఈ బైక్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ ఇండియాలో లాంచింగ్ గ్రాండ్ గా జరుగుతుంది. బైక్ లతో మళ్లీ కవాసకి టూ వీలర్ రంగంలో తన ఉణికిని చాటాలని చూస్తుంది. మరి రాబోతున్న కవాసకి జెడ్ 250 ఎలాంటి సేల్స్ అందుకుంటుందో చూడాలి. ప్రత్యేకంగా యువత మనసు దోచేస్తున్న ఈ కవాసకి జెడ్ 250 రైడింగ్ కు ఎంతో అనువుగా ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: