ఇంధన ధరలు మండిపోతుండటంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిస్తాయిలో ఎలెక్ట్రిక్ బైకుల హవా కొనసాగనుందని మోటార్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక భారీ టూవీలర్ లను తయారు చేసే హార్లీ డేవిడ్ సన్ ఎలెక్ట్రిక్ బైకులను సిద్ధం చేస్తుంది. వచ్చే  సంవత్సరాలలో హార్లీ డేవిడ్ సన్ ఎలెక్ట్రిక్ బైకులు రానున్నాయి. మొదటి పార్ట్ గా 100 బైకులను రిలీజ్ చేయనున్నారు.   


2014 లోనే లైవ్ వైర్ పేరుతో హార్లీ డేవిడ్ సన్ ఎలెక్ట్రిక్ బైకులను తయారు చేసింది. ఇక దీని చార్జింగ్ 85 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఇక రాబోతున్న రోజుల్లో కచ్చితంగా ఉన్నత ప్రమాణాలున్న హార్లీ డేవిడ్ సన్ ఎలెక్ట్రిక్ బైకులను లాంచ్ చేయనున్నారట.   



మరింత సమాచారం తెలుసుకోండి: