హ్యుండై నుండి వెర్నా ఇప్పుడు న్యూ జెనరేషన్ మోడల్ తో రాబోతుంది. 2017 లో ఈ స్పెషల్ ఎడిషన్ మార్కెట్ లో ఇలీజ్ అవుతుంది. వెర్నా థర్డ్ జెనరేషన్ అప్డేట్ తో కొత్త లుక్ తో వస్తుంది. కొత్త లుక్ తో అధునాతన ఫీచర్స్ తో వెర్నా న్యూ మోడల్ కస్టమర్స్ కు ఎంతో ఉపయోగకరంగా సౌకర్యవంతంగా తయారు చేయబడింది.


ఇక ఇంజిన్ కెపాసిటీ విషయానికిస్తే 1.4 పెట్రోల్, 1.6 డీజిల్ ఇంజిన్ తో ఈ వెహికల్ అందుబాటులో వస్తుంది. ఇక 6 స్పీడ్ ఆటోమెటెడ్ ట్రాన్స్ మిషన్స్ తో ఈ వెహికల్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ లతో హ్యుండై కస్టమర్స్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: