కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జిఎస్టి విధానం అమలు చేస్తూ యుఎం మోటార్స్ నుండి వస్తున్న లక్సరియస్ బైకులు రెనగాదే కమాండో, రెనగాదే స్పోర్ట్స్ ఎస్ ప్రైజ్ రేటుని తగ్గించబడ్డాయి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ తో యుఎం మోటార్ వెహికల్స్ ఒక్కో దాని మీద 4000 ల నుండి 5000ల దాకా రేటు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.


కస్టమర్స్ యొక్క సౌలభ్యం కోసం జూలై 1 నుండి అమలు చేయాల్సిన జిఎస్టి విధానాన్ని ఇప్పుడు కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటికే తమ బైక్ రేటు ఉన్న దానిలోంచి ఓ 4వేల దాకా తగ్గించి కస్టమర్స్ కు బెనిఫిట్ అయ్యేలా చేస్తున్నారట. ఇక ఈ బైకులు 350సిసి కెపాసిటీతో ఒకటి 280 సిసి కెపాసిటీతో ఒకటి అందుబాటులో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: