లక్సరియస్ బైకులను కావలనుకునే వారు ఎంవి అగస్త గురించి వినే ఉంటారు. ఎంవి అగస్త మోటార్ కంపెనీ నుండి ఎంవి బ్రూటెల్ 800 ఇండియాలో రిలీజ్ కు రెడీ అవుతుంది. 15.59 లక్షల ఎక్స్ షో రూం ప్రైజ్ తో రాబోతున్న ఈ వెహికల్ కావాలనుకునే వారు 4 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.


3 ఇంజిన్లతో 798సిసి కెపాసిటీతో రాబోతున్న బైక్ 165 బిహెచ్పి పవర్ తో వస్తుంది. యువత మనసు దోచుకునేలా అత్యంత లక్సరియస్ బైక్ గా ఎంవి అగస్తా బ్రూటేల్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. మరి ఈ బైక్ కావాలనుకునే వారు మిగతా వివరాల కోసం ఎంవి అగస్త షోరూంను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: