కవాసకి నుండి రాబోతున్న జెడ్ 650 మోడల్ లుక్ రివీల్ చేసింది. 2018 లో రానున్న ఈ బైక్ అల్ట్రా మోడ్రెన్ లుక్ లో కనిపిస్తుతంది. ఇప్పటికే జెడ్ 60 ఇండియాలో లాంచ్ అవ్వగా దీనికి కొత్త కలరింగ్ యాడ్ చేసి 2018లో కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. 650సిసి కెపాసిటీతో రాబోతున్న ఈ బైక్ ధర 5.19 లక్షలుగా నిర్ణయించబడింది.


సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తున్న ఈ వెహికల్ కచ్చితంగా యువత మనసు గెలుచుకుంటుందని అంటున్నారు. కొత్త కలర్ తో పాటుగా ఫీచర్స్ లో కూడా కొత్త టెక్నాలజీతో ఈ బైక్ వస్తుంది. 2018లో రాబోతున్న జెడ్ 650 కస్టమర్స్ ను ఎంతలా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: