స్కోడా నుండి వస్తున్న 2017 అక్టేవియా మోడల్ 15.49 లక్షల ఎక్స్ షో రూం ప్రైజ్ తో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. స్కోడా అక్టేవియా 1.4 టి.ఎస్.ఐ, 1.8 టి.ఎస్.ఐ, 2.0 టి.డి.ఐ, 2.0 టిడిఐ (ఎంటి) మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. వీటి మైలేజ్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉండటం విశేషం.


ఇక అత్యాధునిక సామర్ధ్యాలతో ఈ స్కోడా అక్టేవియా లాంచ్ అవుతుంది. స్కోడా కస్టమర్స్ కు సౌకర్యవంతమైన ప్రయాణానికి ఈ అక్టేవియా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్లన్ని 4 ఇయర్స్ కు లక్ష కిలోమీటర్స్ దాకా వారంటీ ఇస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: