హోండా నుండి టెన్త్ జెనరేషన్ అకార్డ్ కార్ 2018లో లాంచ్ అవబోతుంది. 2 డోర్ ఫెసిలిటీతో రాబోతున్న ఈ అకార్డ్ వెహికల్ పై ఇప్పటికే హోండా కస్టమర్స్ లో మంచి అవగాహన ఉంది. ఇక ఈ వెహికల్ 10 స్పీడ్ ఆటోమిషన్ ట్రాన్స్ మిషన్స్ తో వస్తుంది. అధునాతన టెక్నాలజీతో రాబోతున్న ఈ వెహికల్ హోండా లోనే అత్యధిక ప్రెస్టిజియస్ వెహికల్ గా రాబోతుంది.


అకార్డ్ వి6 వెహికల్ 6 మాన్యువల్ గేర్ ఫెసిలిటీతో వస్తుంటే అకార్డ్ 10 గేర్ లతో అందుబాటులో ఉంటుంది. కచ్చితంగా హోండా ప్రియులను ఆకర్షించే ఫీచర్స్ తో ఈ వెహికల్ రిలీజ్ అవుతుంది. మార్కెట్ లో పోటీలో ఉన్న అన్ని వెహికల్స్ కు హోండా అకార్డ్ గట్టి పోటీగా ఇస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: