డుకాటి మోటార్స్ నుండి మరో లక్సరియస్ బైక్ లాంచింగ్ అవుతుంది. 9.32 లక్షలు ధర కలిగిన ఈ బైక్ డుకాటి స్క్రాంబ్లర్ డిజర్ట్ స్లెడ్ గా లాంచ్ అవుతుంది. ఈ బైక్ యొక్క విశిష్టతతో కస్టమర్స్ ను మరింత ఎక్కువ ఎట్రాక్ట్ చేసేలా చేస్తుంది డుకాటి మోటార్ కంపెనీ. 803 సిసి ఎయిర్ కూల్డ్ మోటార్ తో రాబోతున్న ఈ బైక్ రైడింగ్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.


76 పిఎస్ పవర్ తో పాటుగా 68 ఎన్నెం టార్క్ తో ఈ బైక్ యూరో 4 కంప్లైంట్ తో వస్తుంది. బాటం నుండి ఎండ్ వరకు స్మూత్ పర్ఫార్మెన్స్ తో ఈ బైక్ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. ఇక చూపులకు ఈ బైక్ అదిరిపోతుంది. డుకాటి నుండి వస్తున్న ఈ లక్సరియస్ బైక్ కచ్చితంగా కస్టమర్స్ మనసు గెలుచుకుంటుందని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: