2017 సంవత్సరంలో ఫిఫ్త్ జెనరేషన్ ఆగష్టు 22న లాంచ్ అవుతుంది. ఫిఫ్త్ జెనరేషన్ హ్యుండై వెర్నా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. సూపర్ బాడీ స్ట్రక్చర్ షేప్ తో వస్తున్న ఈ వెహికల్ అధునాతన సౌకర్యాలతో వస్తుంది. 1.4 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ తో ఈ వెహికల్ ఇంజిన్ అందుబాటులోకి వస్తుంది.


123 పిఎస్ పవర్ సిస్టెం తో 155 ఎన్నెం పీక్ టార్క్ తో వస్తుంది. అంతేకాదు ఇది 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో వెహికల్ లాంచ్ అవుతుంది. మార్కెట్ లో కొత్త వెహికల్ వస్తుంది అంటే వాహన ప్రియులు మక్కువ చూపిస్తారు. ఈ క్రమంలో ఈ వెర్నా కొత్త ఉత్సాహం తెస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: