హీరో మోటో కార్ప్ నుండి మరో అడ్వెంచరస్ బైక్ తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్ స్ట్రీం 200 ఎస్ తో హీరో మొదటి అడుగు వేయబోతుంది. ఈ బైక్ లానే ఇప్పుడు మరిన్ని 200సిసి బైక్ లను తయారు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ బైక్ లు ఆఫ్ రోడ్ లో కూడా సునాయాసమైన ప్రయాణం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. 


2018 ఆటో ఎక్స్ పోలో ఈ బైక్ ప్రదర్శనలో ఉంచే అవకాశం ఉంది. హీరో నుండి రాబోతున్న 200సిసి బైక్ లను మంచి ప్రాధాన్యత ఉంది. వీటికి హీరో అభిమాన కస్టమర్స్ యొక్క ఆమోదం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. మరి రాబోతున్న ఈ హీరో అడ్వెంచరస్ బైక్ ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: