పర్యావరణ సౌకర్యార్ధం ఇంధన కార్లకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఎలెక్ట్రిక్ కార్లను వాడేందుకు అందరు సుముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి విషయాల్లో ముందుండే చైనా ముందుగడుగేస్తూ ఎలెక్ట్రిక్ కార్లకు నడుం బిగించింది. ఇంధన కార్ల అమ్మకాలకు నిషేధం విదించితే ఎలెక్ట్రిక్ కార్ల సేల్స్ పెరుగుతాయని అంటున్నారు. 


ప్రపంచంలో అతి పెద్ద వాహన తయారిగా ఉన్న చైనా నుండి కొత్త రకం ఎలెక్ట్రిక్ కార్లు రెడీ అవుతున్నాయి. ఇవి కనుక సక్సెస్ అయితే ఇక ఇంధన కార్లకు శాస్వతంగా వీడ్కోలు చెప్పేయొచ్చు. గ్యాస్ తో నడిచే వాహనాలకు కూడా చెక్ పెట్టేసి కేవలం కరెంటుతో నడిచే వాహనాలనే రూపొందిస్తున్నట్టు చైనా ఆటో ఇండస్ట్రీ మీటింగ్ లో పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: