రానున్న రోజుల్లో ఎలెక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతుందని ముందే పసిగట్టిన హోండా ఇప్పటినుండే తమ కస్టమర్స్ కు ఆ స్కూటర్లను అలవాటు చేస్తుంది. ప్రస్తుతం హోండా నుండి పిసిఎక్స్ స్కూటర్ ఎలెక్ట్రిక్ ఫెసిలిటీతో వస్తుంది. ఈ స్కూటర్ హై పర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది. టోక్యో మోటర్ షోలో భాగంగా హోండా ఈ సరికొత్త పిసిఎక్స్ స్కూటర్ ను ప్రదర్శనలో పెట్టింది.


త్వరలోనే ఇది మార్కెట్ లోకి రిలీజ్ అవనుందట. హోండా నుండి రాబోతున్న ఈ సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్ తప్పకుండా క్లిక్ అవుతుందని ఆశిస్తున్నారు. రెగ్యులర్ మోడల్ స్కూటర్ లుక్ తోనే వస్తున్న ఈ హోండా పిసిఎక్స్ స్కూటర్ ఇండియా మార్కెట్ లోకి వచ్చేందుకు కనీసం మరో ఏడాదైనా పడుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: