మారుతి సుజుకి కార్ల ప్రతిష్ట పెంచిన సుజుకి స్విఫ్ట్ నుండి ఇప్పుడు సరికొత్త మోడల్ లిమిటెడ్ ఎడిషన్ గా అందుబాటులో ఉంది. పెట్రోల్ పవర్ వేరియెంట్ తో అయితే కారు ధర 5.45 లక్షలుగా ఉంటుంది. ఇక డీజిల్ కార్ ధర 6.20 లక్షలుగా నిర్ణయించారు. సరికొత్త కలర్ స్కీంతో ఈ వెహికల్స్ రాబోతున్నాయి. స్విఫ్ట్ అభిమానులకు ఈ లిమిటెడ్ ఎడిషన్ కచ్చితంగా నచ్చే అవకాశం ఉంటుంది.


ఇక టెక్నికల్ విషయానికొస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ తో పాటుగా.. 84పిఎస్, 11ఎన్నెం టార్క్ తో ఒక మోడల్.. 75పిఎస్, 190 ఎన్నెం తో ఒక మోడల్ వస్తుంది. ఇక పెట్రోల్ డీజిల్ రెండు కార్లు 20.4 కె.ఎం.పి.ఎల్, 25.2 కె.ఎం.పి.ఎల్ ను మైలేజ్ ఇస్తాయి. మరి సుజుకి నుండి రాబోతున్న ఈ స్విఫ్ట్ లిమిటెద్ ఎడిషన్ సొంతం చేసుకోవాలంటే వెంటనే ఉన్న సుజుకి షోరూం ను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: