పండగల సందర్భాల్లో ఎవరైనా అందంగా కనిపించాలనుకోవడం కామన్ అయితే అందుకోసం ఏం చేయాలి. ఎలాంటి క్రిమ్ లు, లోషన్స్ వాడాలి. ఇలా అనేక సందేహాలు ఉంటాయి. అయితే దీపావళి సందర్భంగా పిండి వంటలు చేస్తూ.. కాకర్స్ కాలుస్తూ హడావుడి ఉంటారు కాబట్టి అందంపై ముందు నుంచే కాస్త శ్రద్ద చూపడం మంచిదంటున్నారు హెల్త్ అడ్వయిజర్స్.