Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 19, 2017 | Last Updated 7:33 pm IST

Menu &Sections

Search

పైసా ఖ‌ర్చు లేదు.. మూడే మూడు నిమిషాల్లో తెలుపు

పైసా ఖ‌ర్చు లేదు.. మూడే మూడు నిమిషాల్లో తెలుపు
పైసా ఖ‌ర్చు లేదు.. మూడే మూడు నిమిషాల్లో తెలుపు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చాలామందికి త‌మ చ‌ర్మ రంగు విష‌యంలో ఎన్నో అభిప్రాయాలుంటాయి. మినిమ‌మ్ బ్రౌనిష్ గా అయినా ఉండాలి లేదంటే తెల్ల‌గానైనా ఉండాలి. అయితే కొంద‌రు చామ‌నచాయ రంగులో ఉన్న‌వారు వారు తిరిగే తిరుగుళ్ల‌కు ఉన్న రంగు కాస్త పోయి..ట్యాన్ ప్రాబ్ల‌మ్ తో న‌ల్ల‌గా మారిపోతుంటారు. ఫీల్డ్ లో తిరిగే వాళ్ల ఫేస్ అయితే ఇక చెప్ప‌నే వ‌ద్దు. ప‌ని ఒత్తిడిలో ప‌డి స‌రిగా ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల‌న రోజు రోజుకు రంగు మ‌రింత దిగ‌జారిపోతుంటుంది. అద్దం ముందు మ‌న‌సు పెట్టి మ‌న ఫేస్ ఎలా ఉంద‌ని చెక్ చేసుకున్న టైమ్ లో కొత్త‌గా వ‌చ్చిప‌డిన న‌లుపు రంగు వారిని ఎంత‌గానో బాధ‌పెడుతుంది.
watermelon-helps-healthy-food-fit-and-healthy-heal
దీనికోస‌మ‌ని వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ట్యాన్ రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు. అది జ‌స్ట్ వారం రోజులుమాత్ర‌మే ఫ‌లితాన్ని చూపిస్తుంది. ఆత‌రువాత మ‌ళ్లీ వేలు క‌ర్చు పెట్టి ట్యాన్ రిమూవ్ చేయించుకునే సాహ‌సం ఎవ్వ‌రూ చేయ‌రు. అలాంటివారికోస‌మే పైసా ఖ‌ర్చు లేని మంచి చిట్కాల‌ను మీ కోసం.  ఎక్కువ‌గా ఎండ‌లో తిరిగే చామ‌న చాయ,తెలుపు రంగు ఉన్న వారు ముఖం,చేతులు విష‌యంలో తెగ బాధ‌ప‌డిపోతుంటారు. మార్నింగ్ చూసిన రంగు సాయంత్రం అయ్యేస‌రికి క‌నిపించ‌దు.
watermelon-helps-healthy-food-fit-and-healthy-heal
ఏదైనా ఫంక్ష‌న్ కు  అనుకోకుండా వెల్లాల్పి వ‌స్తే పోయిన ఈ రంగుతో అక్క‌డికి ఏం వెల‌తాంలే అని త‌ప్పించుకుంటూ ఉంటారు. అలాంటి వారు చేయాల్సిన మొద‌టి ప‌ని పుచ్చ‌కాయ‌ను న‌మ్ముకోవ‌డ‌మే. అయితే ఇక్క‌డ పుచ్చ‌కాయ తింటే రంగొచ్చేస్తార‌ని కాదు. జ‌స్ట్ పుచ్చ‌కాయ ముక్క‌లు రెండు తిని ..దాని వెడ‌ల్పాటి తొక్క‌ల‌కు ఉండే గ్రీన్ క‌ల‌ర్ గుజ్జును తిన‌కుండా అలాగే ఉంచేయాలి.
watermelon-helps-healthy-food-fit-and-healthy-heal
గ్రీన్ క‌ల‌ర్ క‌మ్ వైట్ క‌ల‌ర్ తో ఉండే పుచ్చ‌కాయ తొక్క‌కుండే గుజ్జుతో  .. చేతులు,ముఖం,మెడ‌పై ర‌బ్ చేయాలి. అలా కేవ‌లం 3నిమిషాల సేపు ర‌బ్ చేయ‌డం వ‌ల‌న మీ క‌ళ్ల ముందే ఆయా ప్రాంతాల్లో ఉండే మ్రుత‌క‌ణాలు తొల‌గిపోవ‌డం వెంట‌నే ట్యాన్ రిమూవ్ కావ‌డంతో ఆ ప్రాంతం మునుప‌టి మీ రంగుకు సంత‌రించుకోవ‌డం జ‌రుగుతాయి. ఫేస్ అయితే విప‌రీత‌మైన గ్లోతో డైమండ్ ఫేషియ‌ల్ వేస్తే ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుంది.

watermelon-helps-healthy-food-fit-and-healthy-heal

సో ఇక్క‌డ మ‌న ఆయింట్ మెంట్ పుచ్చ‌కాయ తొక్కకు ఉండే లైట్ గ్రీన్ క‌మ్ వైట్ క‌ల‌ర్ గుజ్జు. అది మ‌నం పుచ్చ‌కాయలో ఉన్నటువంటి రెడ్ క‌ల‌ర్ భాగాన్ని మాత్ర‌మే తిన‌డం ద్వారా అది బ‌య‌ట‌ప‌డుతుంది. సో ఆ విష‌యాన్ని మ‌నం గుర్తు పెట్టుకోవాలి. రెడ్ క‌ల‌ర్ లో ఉండే భాగాన్ని తిన‌డం ద్వారా సుఖ సంసారం భాగా చేయెచ్చు.

గ్రీన్ క‌ల‌ర్ భాగంతో మ్రుత క‌ణాల‌ను తొల‌గించి యాంటీ ట్యాన్ గా ఉప‌యోగించుకోవ‌చ్చు. చాలామంది తొక్క‌ల‌ను దొరొకిన మ‌టికి గీరుకుని మ‌రీ తినేస్తుంటారు. అలా చేపేదానికంటే ఎప్ప‌టిక‌ప్పుడు చేత‌ల‌ను కాళ్ల‌ను ముఖాన్ని ర‌బ్ చేస్తూ ఓ ఆయింట్ మెంట్ లా వాడుకుంటే 3 నిమిషాల్లో మ‌న స్కిన్ ... తెలుపు వ‌ర్ణాన్ని అందిపుచ్చుకుంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో మీరు క‌చ్చితంగా చ‌ల్ల‌ని నీరుతో  చివ‌రిలో ఆయా భాగాల‌ను క‌డ‌గాలి. అప్పుడే మంచి ఫ‌లితం మీకు క‌నిపిస్తుంది


watermelon-helps-healthy-food-fit-and-healthy-heal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెరైటీ కాలీ ఫ్లవర్ రైస్
వెజిటేబుల్ స్టఫ్ మసాలా బిర్యాని అదుర్స్
సీఎం చంద్రబాబు గురించి బిల్ గెట్స్ ఏమన్నారో తెలుసా..!
మార్కెట్ లోకి సరికొత్త ఇంటెక్స్ ఆక్వా జ్వువెల్ 2 స్మార్ట్‌ఫోన్
మూడీష్‌ జోరు..స్టాక్ మార్కెట్ పరుగు..!
కృష్ణా నదిలో మరో బోటు మునక..కానీ..!
చిరు కెరీర్ లో అది ఫస్ట్ టైమ్ అట..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి నేడే అవార్డు ప్రదానం!
మీడియా వేధికగా జబర్థస్త్ ఆది-కత్తి మహేష్ లు తిట్టుకున్నారు..!
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి..!
ఆ తొమ్మిది సినిమాల్లో ఏది హిట్ అవుతుందో..!
ఆ నటిని చంపితే..5 కోట్లు ఇస్తారట..!
దురదకి వేపతో చెక్ పెట్టండి ఇలా..!
అఖిల్ ‘హల్లో’ అదిరింది..!
గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అమ్మకాలు..!
వార్షిక ఆఫర్‌తో ఎయిర్‌టెల్..!
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ధూంధాం..!
పప్పుధాన్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది..!!
నంది అవార్డులపై కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు..!
దటీజ్ విజయ్ దేవరకొండ..!
కాలేజ్ యువతిపై అత్యాచారం..ఆపై సెల్ ఫోన్ లో వీడియో..!
‘బాహుబలి’ అంటే ఆ అమ్మాయికి ఇంత పిచ్చా..!
'పద్మావతి'తో శాంతి భద్రతల సమస్య...కేంద్రానికి యూపీ లేఖ..!
టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య..!
టీడీపీ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం..!
'లక్ష్మీస్ వీరగ్రంథం' నుంచి రాయ్ లక్ష్మీ ఔట్..!
నటించడం ఇష్టం లేదు..అందుకే..!
టీడీపీ ఎమ్మెల్యేకు డీడీల ఫోర్జరీ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష..!
శ్రీదేవి కూతురు జాహ్న‌వి `ధ‌డ‌క్‌` ఫస్ట్ లుక్ అదుర్స్..!
ఆనం బ్రదర్స్  ఇంట విషాదం..!
హైదరాబాద్ స్వల్ప భూప్రకంపనలు.. !
‘బాహుబ‌లి 2' చిత్రంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా..!
బాలయ్య 'జై సింహా' ఆడియో తేది ఖరారు..!
రాహుల్ ను 'పప్పు' అనడం తప్పు.. ఈసీ సీరియస్..!
వామ్మో ‘మిస్టర్ బీన్’ నువ్వు సామాన్యుడివి కావు..!
పవన్ కోసం చెర్రీ ఏంచేశాడో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.