రోజు ఒత్తిడితో కూడిన సమయం గడుపుతూ ఉంటాం..ఎన్నో రకాల అనారోగ్యాలు చర్మానికి వస్తు ఉంటాయి..ఎంతో లేతగా చర్మం ఉన్న వాళ్ళు సైతం ఇప్పటి పరిస్థితి వాళ్ళ చర్మమ మొద్దుబారి పోతోంది. ఈ సమస్యను నివారించుకోవాలంటే..బొప్పాయితో  ఫేస్ ప్యాక్ అద్భుతంగా ఎంతో అధ్బుతంగా పనిచేస్తుంది.

papaya face pack కోసం చిత్ర ఫలితం

బొప్పాయిలో చర్మానికి ఉపయోగపడే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి వాటిలో  ముఖ్యంగా విటమిన్ “ఎ” ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి..డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిన్చడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది.

 

బొప్పాయి పేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి అంటే : 

బొప్పాయిలో ఉన్న విత్తనాల్ని మొత్తంగా తొలగించాలి..వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో తేనే వేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొడిగా ఉన్న చర్మానికి ప్యాక్ వేసుకోవాలి 20నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి..ఇలా చేస్తే చర్మం పై ఉండే కాలుష్య కారకాలని ఇది తొలగించదేమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది...చర్మానికి కావాలసిన నీరు బొప్పాయిలో మాత్రమే దొరుకుతుంది

 papaya legs pack కోసం చిత్ర ఫలితం

అంతేకాదు ఆ మిశ్రమాన్ని ముఖం మీదున్న మచ్చలు, మొటిమల మీద రాసి 30  నిమిషాలపాటు అలాగే ఉంచితే ముఖం మీద ఉండే మచ్చలు పోతాయి..చాలా మందికి పాదాలలో పగుళ్ళు ఏర్పడుతాయి అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని పగుళ్ళు వచ్చిన చోట రాస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: