చాలా మందికి జుట్టు చిన్న  వయసులోనే తెల్లపడిపోతుంది..అయితే చాల మంది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం..వల్ల ఆలోచనలు వల్ల అలా జరుగుతుంది అంటారు అయితే 20 ఏళ్ళ లోపు పిల్లలకి ఎంటువంటి టెన్షన్ ఉండదు మరి అలాంటి వాళ్ళకి ఎలా జుట్టు ఊడిపోవడం జరుగుతుంది అంటే హార్మోన్స్ ప్రభావం ఉంటుంది కాబట్టే ఇలజరుగుతుంది.అయితే తెల్ల జుట్టు కవర్ చేసుకోవడానికి చాలా మంది జుట్టుకు రంగేస్తుంటారు. కృతిమ రంగుల వల్ల జుట్టు నల్లగా మారినప్పటికీ.. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఈ సమస్యను సహజంగా ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

 Image result for white hair problem

  హెన్నా జుట్టు తెల్లబడుతున్న వాళ్ళు ముందుగా పెట్టేది ఇదే..ఇది చాలా సింపుల్. హెన్నా పౌడర్‌ను ఆముదంలో మరిగించాలి.చల్లారిన దానిని తీసి జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి..సుమారు ఒక గంట తరువాత శీకాయ్ తో కానీ కుంకుడు తో కానీ తల స్నానం గోరువెచ్చని నీటితో చేయాలి ఇలా చేస్తూ ఉంటే జుట్టు తెల్లబడే సమస్య తగ్గిపోతుంది.

 

కాఫీ పౌడర్ కూడ తెల్ల జుట్టు సమస్యని పోగోడుతుంది..కొంచం కాఫీ పొడిని తీసుకుని దానిని ఒక గ్లాసుడు నీళ్ళలో మరిగించి చల్లారాకా దాన్ని జుట్టు కుదుళ్ళకి పట్టేలా పట్టించాలి..తరువాత వెళ్ళని జుట్టులోకి చొప్పించి మసాజ్ చేస్తూ ఉండాలి..ఒక 30 నిమిషాలు తరువాత తల స్నానం చేస్తే తెల్ల జుట్టు మెల్లగా మాయం అవుతుంది..బ్లాక్ “టీ” తో కూడా ఇటువంటి పద్ధతినే అవలంబించవచ్చు ను.

 Image result for white hair problem henna

 

మనం డ్రై ఫ్రూట్స్ లో వినియోగించే వాల్ నట్స్ ని జుట్టు నల్లబడటానికి కూడా ఉపయోగించవచ్చు...వాల్ నట్లను నలిపి అరగంట సేపు నీటిలో మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత కాటన్ బాల్ సాయంతో జుట్టుకు, కుదుళ్లకు పట్టించాలి. ఓ గంట సేపటి తరువాత తలారా స్నానం చేస్తే చాలు..అయితే జుట్టు కు రాసుకునే టప్పుడు చర్మం మీద బట్టల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఆ మరకలు తొందరగా పోవు.

 

మందార పూల తో కూడా ఈ తెల్ల జుట్టుకి చెక్ పెట్టచ్చు ఎలా అంటే ఇప్పుడు వచ్చే హైబ్రీడు మందారం కాకుండా పాత కాలలంలోఉండే  మందారపువ్వులు తీసుకుని వాటిని ఎండబెట్టి..పొడి చేసుకోవాలి ఆ పొడిని మెత్తగా నూరుకుని దానిని ఒక కొబ్బరి నునే లేక మెంతుల వేసి నిల్వ ఉంచిన నేనేలో వేసుకుని రెండు రోజుల తరువాత తలకి పట్టించి చుడండి ఫలితం ఉంటుది.

Image result for coffee hair color

మరింత సమాచారం తెలుసుకోండి: